COMPLETE

PARUVUNASHTAM TELUGU

BR Raksun

“నేను ముద్దు పెట్టుకోడం లేదు...ఫూల్! నేను..
నేను.. నా పెదాలే చప్పరించాను... అంతే! 

ఈ చేప  గొప్పగా వుందన్న ఆనందంలో ...

నా పెదాలే చప్పరించాను. అంతేనోయ్!”.

“అయితే ఆ సంగతి ఆ చేపకే చెప్పండి” 

అహినీవ్ సిగ్గుతో బిక్కచచ్చిపోయాడు.

“వెధవని ఉరితీసెయ్యాలి. వాడు అందరి

దగ్గరా కథలల్లి చెబుతాడు, నా పరువు

తీస్తాడు. ఇక టౌనంతా నా గురించే

మాట్లాడుకుంటుంది! ఇప్పుడెలా?” 

‘వెధవ... నా గురించే చెబుతున్నాడు! నా గురించే!
కాల్చిపారెయ్యాలి! ఆవిడ నమ్ముతున్నది! ...

అందుకే నవ్వుతున్నది! దేవుడా, నన్ను కాపాడు!

కుదరదు, దీన్ని వ్వాపించనీయగూడదు... కూడదు.

దీన్ని ఆపటానికి నేనేదైనా చెయ్యాలి! ... దీని గురించి

నేనే అందరికీ చెబుతాను. అప్పుడు ఆ వెధవ మాటలు

ఎవరూ నమ్మరు. వదంతులకి సమాధానం ఉండాలి’ 

Read More
2 View 1 Like
1 Episodes
Start Reading

Summary